హైదరాబాద్

ఘనంగా పతంగుల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : సంక్రాంతి పండును పురస్కరించుకొని బేగంపేటలోని కంట్రీక్లబ్‌లో గురువారం పతంగుల పండుగను ఘనంగా నిర్వహించారు. లాలాపేటకు చెందిన ఆశ్రయ్ చిల్డ్రన్స్ హోమ్‌కు చెందిన 31 మంది అనాథ చిన్నారులతో కలిసి సంస్థ ఎండీ రాజీవ్ రెడ్డి దంపతులు పతంగులను ఎగురవేశారు. అనుబంధాలు బలోపేతం చేసుకునేందుకు వేడుకలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. దేశ, విదేశాల్లోని తమ క్లబ్‌ల్లో బిగ్ కైట్ ఫ్లెయింగ్ ఫెస్టివల్ పేరుతో వేడుకలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.