హైదరాబాద్

పోలీస్ కంట్రోల్‌ను సందర్శించిన విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఇండియాన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) మెనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్‌కు చెందిన 25 మంది సభ్యులు కలిగిన విద్యార్థుల బృందం సందర్శించింది. నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థులకు కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రత్యేకతను గురించి వివరించారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు నగరంలో నిర్వహించే వివిధ ఉత్సావాలు, పండుగల సమయంలో శాంతి భద్రతలకు సంబంధించి పోలీస్ కమాండ్ కాంట్రోల్ రూమ్‌ను నుంచి పర్యవేక్షించడం జరుగుతుందని, అవసరమైన చోటు పోలీసు బందోబస్తుకు సంబంధించి సూచనలు, సలహాలు ఇక్కడి నుంచి ఫీల్డ్‌లో ఉన్న అధికారులకు చేరవేసి వారిని అప్రమత్తంగా ఉండాలని ఆదేశిండం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో నగర అదనపు పోలీసు కమినర్లు షీకా గోయాల్, డిఎస్. చౌహన్, టీ.మురళీ కృష్ణ, సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వ ప్రసాద్ పాల్గొన్నారు.