హైదరాబాద్

కృష్ణ కుమారి సేవలు మరువలేనివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: ప్రముఖ సాహితీవేత్త నాయని కృష్ణ కుమారి.. సాహిత్య రంగానికి చేసిన సేవలు మరువలేనివని తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్ బుద్దా మురళి అన్నారు. కృష్ణకుమారి జయంతి సభ శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో గురువారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మురళి పాల్గొని నాయని కృష్ణకుమారి చిత్ర పటానికి నివాళి అర్పించారు. కృష్ణ కుమారి సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, రచయిత్ర పద్మావతి పాల్గొన్నారు.