హైదరాబాద్

‘స్ర్తి శక్తి’ పురస్కారం ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ నృత్య గురువు డా.ఎస్‌పీ భారతికి ‘స్ర్తి శక్తి’ పురస్కారం ప్రదానోత్సవం కార్యక్రమం శిఖరం ఆర్ట్ థియేటర్స్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ శివ కుమార్ పాల్గొని పురస్కారం ప్రదానం చేశారు. ప్రముఖ గాయకుడు కళ్యాణ్ కోటం రాజు నిర్వహణలో గాయనీ, గాయకులు అలపించిన సినీ గీతాలు అలరించాయి. కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, సామాజిక వేత్త డా.కొత్త కృష్ణవేణి, సంస్థ అధ్యక్షుడు జీ.కృష్ణ పాల్గొన్నారు.