హైదరాబాద్

చేవెళ్ల ఎంపీ స్థానానికి ఒక నామినేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చేవెళ్ల పార్లమెంట్ స్థానానికి ఒక నామినేషన్ మంగళవారం దాఖలైంది. రాజేంద్రనగర్‌లోని తహశీల్దార్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్‌కు ప్రజా స్వరాజ్ పార్టీ అభ్యర్థిగా బసవయ్య మాదిగ నామినేషన్ పత్రాన్ని అందజేశారు. బసవయ్యను ఏడుగురు సభ్యులు ప్రతిపాదించారు.
సాట్స్ డైరీని ఆవిష్కరించిన క్రీడా శాఖ మంత్రి
హైదరాబాద్, మార్చి 19: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాథికార సంస్థ (సాట్స్) ఆధ్వర్యంలో రూపొందించిన 2019 నూతన డైరీని క్రీడల శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. మంగళవారం నగరంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి డైరిని ఆవిష్కరించి ప్రసంగించారు. రాష్ట్ర క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలో రాణించి పతకాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తెవాలని అన్నారు. కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.