హైదరాబాద్

నేడు కాచిగూడ- ఫలక్‌నుమా మధ్య ఎంఎంటీఎస్ రైళ్ళు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాచిగూడ- ఫలక్‌నుమా మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైళ్ళు ఆదివారం రద్దు అయ్యాయి. వీటి మధ్య ట్రాక్ పనులు జరుగుతున్నందున పాక్షికంగా ఎంఎంటీఎస్ రైళ్ళ రాకపోకలను ఆదివారం నిలిపివేయనున్నారు.