తెలంగాణ
హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 20 April 2019
హైదరాబాద్ : మైలార్దేవ్పల్లి పరిధిలోని శాస్త్రిపురంలో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) అధికారులు సోదాలు చేపట్టారు. ఐసిస్ ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ అనుచరులు ఇక్కడ ఉన్నారనే అనుమానంతోపలువురి ఇళ్లలో శనివారం ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. 2018 ఫిబ్రవరిలో ఉగ్రవాది అబ్దుల్ బాసిత్ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.