హైదరాబాద్

హడ్కో అవార్డు అందుకున్న జలమండలి డైరెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నీటి సరఫరాలో నూతన ఆవిష్కరణలతో నివాసయోగ్యమైన సౌకర్యాలు కల్పిస్తున్నందుకు జలమండలికి ప్రతిష్టాత్మక హడ్కో అవార్డు లభించింది. హడ్కో 49వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రకటించిన అవార్డును జలమండలి ఆపరేషన్స్ డైరెక్టర్ అజ్మీరా కృష్ణ అందుకున్నారు. న్యూఢిల్లీలో గురువారం జరిగిన వేడుకల్లో అజ్మీరా కృష్ణ.. కేంద్ర హాబిటేట్ సెంటర్ అధ్యక్షుడు జీ.పార్థసారథి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో హడ్కో (హౌసింగ్, అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.రవికాంత్ పాల్గొన్నారు.