హైదరాబాద్

లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 23న జరుగనుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా లెక్కింపు కేంద్రాల వద్ద ఏలాంటి అవంఛానీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను ముందు జాగ్రత్త చర్యగా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఈనెల 23న 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి కిలోమటీరు దూరంలో ప్రజలు ఉండాలని సీపీ పేర్కొన్నారు.