హైదరాబాద్

తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమాజిగూడలోని మెర్య్కూర్ హోటల్‌లో అతిధులకు తెలంగాణ వంటకాలను అందించనుంది. తెలంగాణ రాష్ట్ర వంటకాలైన సర్వపండి, చుక్కకూర మాంసం, మెత్తికూర పప్పు వంటి వాటిని అందుబాటులో ఉంచుతున్నారు. జూన్ 2వ తేది వరకు కొనసాగే ఈ ఫెస్టివల్‌ను హోటల్ మేనేజర్ సౌమిత్ర శనివారం ప్రారంభించారు.