హైదరాబాద్

రూ.4700 కోట్లతో నగరం చుట్టూ జలవలయాల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం: రూ.4700 కోట్ల వ్యయంతో హైదరాబాద్ నగరం చుట్టూ జల వలయాల నిర్మాణం చేయనున్నట్లు జలమండలీ మేనేజింగ్ డైరెక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. మంగళవారం నాగోలులోని దేవకి కనె్వన్షన్‌హాల్‌లో జీహెచ్‌ఎంసీ, జలమండలీ శాఖల ఆధ్వర్యంలో జలసంరక్షణ నాయకత్వంపై వాలింటర్స్‌కు అవగాహన సదస్సు నిర్వహించారు. దానకిశోర్ ముఖ్యఅతీథిగా హాజరై మాట్లాడుతూ చెన్నయ్ నగరంలో ప్రస్తుతం విపరీతమైన నీటి కొరత ఉందని, హైదరాబాద్ నగరం కంటే ఎక్కువ జనాభా కలిగిన చెన్నయ్‌లో నీటి వినియోగం మాత్రం తక్కువగా ఉంటుందని గుర్తు చేశారు. జలమండలీ డైరెక్టర్ శ్రీ్ధర్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు కిరణ్‌కుమార్, స్నేహలత, ముకుందారెడ్డి, విజయ్‌కృష్ణ పాల్గొన్నారు.