హైదరాబాద్

వ్యాధులపై వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వ్యాధులు ప్రబలే అవకాశముండటంతో జీహెచ్‌ఎంసీ ముందస్తుగా స్పందించి వ్యాధులపై వార్ ప్రకటించింది. ఈ సీజన్‌లో ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు తీసుకోవల్సిన ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తొలి దశగా 275 వైద్య శిబిరాలను నిర్వహించాలని బల్దియా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ పరిధిలో అంటువ్యాధులు ప్రబలే అవకాశమున్న సమస్యాత్మక వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.