హైదరాబాద్

స్వచ్ఛ భారత్‌తో రోగాలు తగ్గుముఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లకుంట, : దేశ వ్యాప్తంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ తో రోగాలు తగ్గుముఖం పట్టాయని కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సమీపంలో స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ వ్యాప్తంగా స్వచ్చ భారత్‌కు విశేష స్పందన వస్తుందని అన్నారు. యువత, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు స్వచ్ఛదంగా పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా దేవ వ్యాప్తంగా స్వచ్ఛ్ భారత్‌ను ప్రజా ఉద్యమంగా తీసుకొస్తున్నట్లు వివరించారు. స్వచ్ఛ్ భారత్‌తో భాగంగా రూ.10కోట్ల మరుగుదోడ్లును నిర్మించామని, మరుమూల ప్రాంతాలలో కూడా స్వచ్ఛ్ భారత్ అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాజీ నగర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, గౌతమ్ రావు, రమేష్ యాదవ్, వనం రమేష్, అజయ్ కుమార్, యశ్వంత్ పాల్గొన్నారు.