హైదరాబాద్

ప్రపంచ ప్రసిద్ధి హైదరాబాద్ బిర్యానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : ప్రపంచ ప్రసిద్ధి హైదరాబాద్ బిర్యానీ అని జూబ్లిహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన పాస్తా రాస్తా కేఫ్ అండ్ రెస్టారెంట్‌ను పలువురు సినీ ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. మాట్లాడుతూ నగర ఆహార ప్రియుల అభిరుచులకు అనుగుణంగా పసందైన వంటకాలను అందించాలని నిర్వాహకులకు సూచించారు. దేశ, విదేశాలకు చెందిన ప్రత్యేక వంటకాలను నగర బోజన ప్రియులకు అందించనున్నట్టు రెస్టారెంట్ నిర్వాహకులు లిఖిత కోట, మధు తెలిపారు. భారతీయ వంటకాలతో పాటు ఇటాలియన్ వెరైటీలు తమ ప్రత్యేకత అని చెప్పారు.