హైదరాబాద్

12,13న గణపతి నిమజ్జనానికి ఎంఎంటీఎస్ రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గణేష్ నిమజ్జనం సందర్భంగా ట్యాంక్‌బండ్‌కు వచ్చే జంటనగరాల ప్రయాణికుల కోసం రైల్వే అధికారులు ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను ఏర్పాటు చేశారు. ఈనెల 12,13 తేదీల్లో 8 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. 12వ తేదీ సాయంత్రం 4 గంటల (రాత్రి) నుంచి 13వ తేదీ రాత్రి 12 గంటలకు ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు సికింద్రాబాద్ - హైదరాబాద్ - లింగంపల్లి, సికింద్రాబాద్- ఫలక్‌నుమా మధ్య నడుస్తాయి. ఈ రైళ్లు అన్నీ జీఎస్‌హెచ్ 1టు 8 నెంబర్లతో పిలుస్తారు.