హైదరాబాద్

తెలంగాణ బెంగాలీ చిత్రోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: తెలంగాణ రాష్ట్ర సంస్కాతిక శాఖ, హైదరాబాద్-బెంగళూరు సమితి, ఉస్తబ్ కల్చరల్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో వచ్చేనెల 6 నుంచి 8 తేదీ వరకు నగరంలో తెలంగాణ బెంగాలీ చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలంగాణ బాషా సంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. మంగళవారం సోమాజిగూడలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సమితి చైర్మన్ రంజన్ కుమార్ రాయ్, సుమిత్ సేన్, కృష్ణేందు రాయ్‌తో కలిసి వివరాలను వెల్లడించారు. బెంగాలీ సంస్కృతి, సాంప్రదాయాలను నగరవాసులకు పరిచయం చేయడంతో పాటు ఇక్కడ నివసిస్తున్న బెంగాలీలకు ఆహ్లాదాన్ని పంచేందుకు చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రసాద్ ప్రిఫ్యూ థియేటర్‌లో వేడుకలు జరుగుతున్నాయని చెప్పారు.