హైదరాబాద్

నేటి నుంచి 16వరకు మీ-సేవ కేంద్రాలు బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మీ-సేవా డేటాబేస్ కార్యకలాపాలను మెరుగు పర్చనున్న కారణంగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈనెల 16వ తేదీ వరకు బంద్ చేయనున్నట్లు మీ-సేవా కమిషనర్ ప్రకటించారు. రాష్టవ్య్రాప్తంగా రాత్రి ఏడు గంటల నుంచి ఈనెల 16వ తేదీ ఉదయం వరకూ మీ-సేవా కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి ఈనెల 16వ తేదీ ఉదయం 8గంటల నుంచి మీ-సేవ కేంద్రాల సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.