హైదరాబాద్

సినీ రంగ సమస్యల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: సినీ పరిశ్రమలో పనిచేస్తున్న వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం శ్రీకృష్ణ సినీ యాదవ్ సంఘం క్యాలెండర్‌ను వ్యవస్థాపక అధ్యక్షుడు అడకా శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి కర్రె నాగేందర్ ఆవిష్కరించారు. దక్షణ భారతదేశంలోని యాదవ సామాజిక వర్గానికి చెందిన నటీనటులు, 24 క్రాఫ్ట్స్‌లో పనిచేసే సిబ్బందిని ఐక్యం చేసి ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో నటుడు కాదంబరి కిరణ్, బీ.శ్రీనివాస్, ఎల్.అశోక్, టీ.అంజయ్య, శ్రీశైలం పాల్గొన్నారు.