హైదరాబాద్

ఆకట్టుకున్న ‘అంతా రామమయం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: భద్రాత్రి సాంస్కృతిక వారధి ఆధ్వర్యంలో ‘అంతా రామమయం’ పేరిట శాస్ర్తియ నృత్య ప్రదర్శన ఆదివారం లలిత కళాతోరణంలో నిర్వహించారు. రామదాసు కీర్తనకు పట్ట్భాషేకం అంశంపై దాదాపు వెయ్యి మంది కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రామదాసు కీర్తనల ప్రచారంలో భాగంగా వేయ్యి మంది కళాకారులతో నృత్య ప్రదర్శనలు ప్రదర్శించినట్లు గురువు చల్లా కొండల రావు పేర్కొన్నారు.
స్టార్ హైదరాబాద్ అడిషన్స్
సనత్‌నగర్, జనవరి 19: మిస్టర్ అండ్ మిస్ విజేతలను ఎంపిక చేసేందుకు ఏజీఎస్9 గ్రూప్ ఆదివారం కంట్రీక్లబ్‌లో నిర్వహించిన ఆడిషన్స్‌లో యువతీ యువకులు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలకు న్యాయనిర్ణేతలుగా మిస్టర్ ఏపీ గోస్వామి, మోడల్స్ ట్రైనర్ అక్షయ్ సింగ్, ప్రవీణ్ యాష్ వ్యవహరిస్తున్నారు. అందం, ఆత్మవిశ్వాసంతో పాటు సామాజిక సృహ ఆధారంగా పోటీలను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు బాల రిత్విక్, విక్కి తెలిపారు. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి వేరువేరుగా పోటీలు ఉంటాయని తెలిపారు. త్వరలోనే తమ మూడవ ఆడిషన్స్‌ను నిర్వహించి అందులో గెలుపొందినవారితో ఫైనల్ పోటీలను నిర్వహిస్తామని చెప్పారు.