హైదరాబాద్

ఆకట్టుకున్న ‘్భరతమాతకు నృత్యాంజలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉజ్వల సామాజిక, స్వచ్ఛంద సేవా సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘్భరతమాతకు నృత్యాంజలి’ కార్యక్రమం గురువారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్కాజ్‌గిరి న్యాయమూర్తి జస్టిస్ బూర్గుల మధుసదన్ రావుపాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. భరతమాతను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. కురుగంటి కళాక్షేత్రం అధ్యక్షురాలు కురుగంటి రాధిక నిర్వహణలో కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శ్రీత్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రముఖ చారిత్రక పరిశోధకుడు కవి డా.కావూరి శ్రీనివాస్, తెలంగాణ ఫోక్స్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు వీక్కీ మాస్టర్, సంస్థ అధ్యక్షుడు ఎం.లక్ష్మీ పాల్గొన్నారు.