హైదరాబాద్

20న జాబ్ మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రైవేట్ సంస్థలలో పనిచేసేందుకు ఈనెల 20న కొత్తపేట శివానీ డిగ్రీ కళాశాలలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి ప్రశాంతి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా హాజరు కావాలని, 1500 ఖాళీలకు ఎస్సెస్సీ, ఇంటర్, ఐటీఐ, ఫిట్టర్, డిప్లొమా, బీఎస్సీ, డిగ్రీ, పీజీ కలిగిన 18 నుంచి 30 సంవత్సరాలలోపు ఉండాలని సూచించారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు వేతనంతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్, బోనస్ ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 9959733360, 9573002090 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.