హైదరాబాద్

అభివృద్ధికి చేయూత నివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ డా.తీగల అనిత హరినాథ్ రెడ్డిని శంకర్‌పల్లి మండల ప్రజాప్రతినిధులు కలిశారు. పూలమొక్కలను అందజేసి మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో శంకర్‌పల్లి కోఆపరేటీవ్ సొసైటీ వైస్ చైర్మన్ సంజీవ రెడ్డి, డైరెక్టర్‌లు ఉపేందర్ రెడ్డి, ప్రవీణ్, శంకర్ పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట రాంరెడ్డి, శంకర్ పల్లి టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్, గోవర్దన్ రెడ్డి, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.