అంతర్జాతీయం

ఇండోనేషియాలో భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకర్తా, ఫిబ్రవరి 12: ఇండోనేషియా తూర్పు ప్రాంతంలో తీవ్ర స్థాయిలో భూకంఫం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదైన ఈ భూకంపం వల్ల సునామి వచ్చే సూచనలు లేవని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5.02 గంటలకు సంబా రీజియన్‌లో భూమి లోపల 30 కి.మీ లోతులో భూకంపం కేంద్రీకృతమైంది. దీనివల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు.