ఐడియా

అందమైన కళ్ళకోసం.....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన కళ్ళకోసం మహిళలు ఏవేవో టిప్స్ పాటిస్తారు. అందమైన, ఆకర్షణీయమైన కళ్ళకోసం ఓ సూపర్ చిట్కా వుంది. అదేంటో తెలుసా.. నువ్వుల నూనె రాయటం. రాత్రి పడుకునే ముందు ఆముదం నూనెగాని, కొబ్బరి నూనెగాని, నువ్వుల నూనెగాని రాస్తే ముడతలు పోయి చర్మం మృదువుగా మారి మచ్చలు కూడా పోతాయట.
అలాగే కంటి వలయాలపై నువ్వుల నూనె రాత్రి లైట్‌గా మసాజ్ చేసుకుంటే అందానికి అందంతోపాటు కంటికి విశ్రాంతి లభిస్తుంది. కంటి నరాలు మసాజ్ ద్వారా రిలాక్స్ అవుతాయ. కనుక కాస్త నూనె రాయండి. కంటి అందాన్ని పెంచుకోండి.