ఐడియా

జుట్టును కాపాడుకోండిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలారా స్నానం చేసిన తర్వాత తలను తడిగా ఉంచుకోవద్దు. దీనివల్ల చుండ్రు ఏర్పడుతోంది. అలాగని వెంటనే హాట్ ఎయిర్ బ్లోయర్ వంటి వాటితో జుట్టు ఆరబెట్టుకోవటం మంచిది కాదు. జుట్టును నెమ్మదిగా టవల్‌తో తుడిచి పొడిగా అయ్యేటట్లు చెయ్యాలి.
- తలకు రోజూ నూనె రాసుకోవటం (వారానికి రెండుసార్లయినా) అన్నది వెంట్రుకలను బలంగా ఉంచుతుంది. జుట్టు జిడ్డుగా ఉన్న కారణంగా దానికి నూనె అవసరం లేదని భావించవద్దు.
- జుట్టు తడిగా ఉన్నపుడు తలదువ్వుకోకూడదు. కుదుళ్లలో నుంచి వెంట్రుకలు వూడి వస్తాయి. జుట్టు తడి పొడిగా వున్నప్పుడు దువ్వుకోండి.
- చుండ్రు విపరీతంగా వుంటే నాలుగు టోమోటోలను తీసుకుని వాటిని మెత్తగా నిలిపి ఆ గుజ్జును తలకు బాగా పట్టించండి. రెండు నిమిషాలు మర్ధన చెయ్యండి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.