ఐడియా

చిన్న చిన్న చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పని ఒత్తిడి కలిగినప్పుడో లేక,చదువుకుంటూ ఉన్నప్పుడూ టీ తాగాలనిపిస్తే అరగ్లాసు వేడినీళ్లు తాగండి. అటు జీర్ణశక్తి తోపాటు పనిలో ఏకాగ్రత కుదురుతుంది.
* కూరలు చేసేటపుడు ఘాటైన వాసన ఇల్లంతా అలుముకుంటే వెనిగర్‌ను స్ప్రే చేయండి.
* ఈ వర్షాకాలంలో చిన్న చిన్న పురుగులు వస్తుంటాయి. వాటిని పోగొట్టుకోవడానికి కర్పూరం వెలిగించకుండా అక్కడక్కడా పెట్టి ఉంచండి.
* అన్నం తినబోతేమిరియాలపొడిని ఒకముద్దలో కలుపుకుని తింటే జీర్ణశక్తి బాగుంటుంది.
* పచ్చిమిరప పండిపోతే వాటిని నీడలోనే ఎండబెట్టండి. ఎండుమిరప గా పనికివస్తుంది.
* బట్టల అలమరలో వాడేసిన సబ్బు రేఫర్లు పెట్టండి. పురుగులు చేరవు.