ఐడియా

చిన్ని చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకొంటే ఇన్సులిన్ వృద్ధి అవుతుంది.
2. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్‌ను దరికి రానివ్వదు.
3. బీట్‌రూట్ రసం బి.పీని నియంత్రిస్తుంది.
4. క్యారెట్ జ్ఞాపక శక్తిని ఇస్తుంది. వూబకాయం నుంచి రక్షిస్తుంది.
5. మొక్కజొన్న మలబద్దక నివారణి.
6. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. బాన పొట్టను కరిగిస్తుంది.
7. అల్లం ఎక్కిళ్లను దూరం చేస్తాయ.
8. వాము అజీర్ణాన్ని దూరం చేస్తుంది. దంత వ్యాధులను తగ్గిస్తాయ.
9. టమాటాలుప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతాయ.
10. చేపలు రొమ్ము క్యాన్సర్ ను రాకుండా నిరోధిస్తాయ.