ఐడియా

మిరియం గింజల రసంతో గొంతు సమస్యలు తగ్గుతాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొంతు సమస్యలతో బాధపడేవారు రోజూ నాలుగైదు మిరియం గింజలను నోట్లో వేసుకుని ఆ రసం మింగితే మంచి ఫలితం ఉంటుంది.
కాల్చిన అల్లం ముక్కలపై ఉప్పు లేదా దానిమ్మ రసం వేసుకుని తింటే నోరు పరిశుభ్రమవుతుంది.
మెత్తగా నూరిన పుదీనా ఆకుల ముద్దలో కాస్త నిమ్మరసం వేసి కళ్ల కింద నల్లటి వలయాలపై తరచూ రాసుకుంటే కొద్దిరోజులకు మచ్చలు తొలగిపోతాయి.
ఎసిడిటీ సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో ఉంటూ ఎక్కువగా కాపీ, టీలు తాగడం మంచిది కాదు.
ప్రతిరోజూ నీళ్లలో తులసి ఆకులు వేసుకుని తాగితే గొంతు ఇన్‌ఫెక్షన్ల నుంచి బయటపడవచ్చు.
పెద్ద ఉల్లిపాయ, ఉప్పు కలిపి నూరి ఆ ముద్దను పళ్లకు రుద్దితే పండ్ల నుంచి రక్తం కారటం ఆగిపోతుంది.
అల్లం ఎండబెట్టి పొడిచేసుకుని ఇందులో జీలకర్ర, పంచదార కలుపుకుని తింటే గొంతు సమస్యలు తగ్గుతాయి.

**
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదా ఈకింది చిరునామాకు పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్ , సికిందరాబాద్- 03