ఐడియా

పొదుపు ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు మనం చేసే పొదుపే.. భవిష్యత్తులో మన ఆర్థిక స్థిరత్వాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి మహిళలు కెరీర్ మొదలుపెట్టినప్పుడే పొదుపు చేయడం అలవాటు చేసుకోవడం మంచిది.
* ముందుగానే ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అంటే ఖర్చులను ముందుగానే రాసుకుని దాని ప్రకారం అమలుచేయాలి.
* దేనికి ఎంత ఖర్చుపెడుతున్నామో, ఎంత పొదుపు చేస్తున్నామో.. ప్రతిదానికీ లెక్క రాయాలి. ఇలా చేయడం ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నామో తెలుస్తుంది.
* కొన్ని ఖర్చులు అనుకోకుండా వచ్చి పడుతుంటాయి. అలాంటి వాటికోసం ముందుగానే ప్రతినెలా కొద్ది మొత్తాన్ని పక్కన పెడుతుండాలి.
* షాపింగ్‌కు వెళ్లేముందు దేనినైతే కొందామనుకుంటున్నారో.. దానిని మాత్రమే కొనాలి. విండో షాపింగ్ కని వెళ్లి, అవసరమున్నా లేకపోయినా కొనకూడదు