ఐడియా

ఆ సమయంలో నీళ్లు తాగితే మంచిదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక సమాజంలో ఆడపిల్లలకు యుక్తవయసు రాకుండానే పెళ్లి చేసేసి అత్తారింటికి పంపాలని తల్లిదండ్రులు అనుకోవటంలేదు. వారిని ఓ స్థాయికి తీసుకువచ్చి సమాజంలో గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలని ఆరాటపడుతున్నారు. కాలేజీలకు వెళ్లిన యువతులు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ దశలో ఉండేవారు. ఈ వయసులో రక్తహీనతతో బాధపడుతుంటారు. పది 10మంది యువతులలో ముగ్గురు ఈ రక్తహీనతతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయ. కాబట్టి రక్తం పెరిగే ఆహారపదార్థాలు అంటే దానిమ్మ, బీట్‌రూట్, పచ్చటి ఆకుకూరలు తీసుకుంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నెలసరి సమయంలో వచ్చే కడుపు, నడుము నొప్పులు మూడ్స్ తదితర ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ సమయంలో ఎవరికివారు వ్యక్తిగత శుభ్రత తీసుకుంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అలాగే నెలసరి సమయంలో ఎక్కువుగా నీరు తీసుకుంటే పిరియడ్స్ సమయంలో శరీరంలోని కణాలు హార్మోన్ల ప్రభావం వల్ల ఎక్కువ నీటిని తీసుకుంటాయి.