ఐడియా

చిన్నారుల ఆరోగ్యం పదిలం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసి పిల్లలకు అన్నం ముట్టించిన తరువాత రోజంతా ఎనర్జిటిక్‌గా ఆడుకోవాలంటే సగ్గుబియ్యంతో చేసిన పదార్థాలే మేలని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. బరువు పెరుగుతారు. కర్రపెండలం వేర్లు బరువు పెరుగుదలకు దోహదం చేస్తుంది. బరువుతోపాటు ఎత్తు కూడా పెరగటానికి తోడ్పడుతుంది.
చిన్నారుల దేహాన్ని చల్లగా ఉంచుతుంది. వేసవి కాలంలో పిల్లలకు పెడితే శారీరక ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుందని ఆయుర్వేద వైద్యులు సైతం వెల్లడిస్తున్నారు. అంతేకాదు కీళ్లు ఎదుగుదలకు, కణజాలం సమర్థవంతంగా పనిచేయటానికి టానిక్ వలే సహకరిస్తుంది. తగుమోతాదులో తీసుకుంటే కడుపునిండినట్లు ఉంటుంది. ఖీర్, కిచిడిలాంటివి చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.