ఐడియా

మెడపై నల్లగా ఉంటే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముల్తానీ మట్టికి చర్మాన్ని పూర్తిగా శుభ్రం చేసే శక్తి ఉంది. చర్మంపై ఉన్న మట్టిని ఇది పూర్తిగా తొలగించేస్తోంది. కాబట్టి ముల్తానీ మట్టిని రోజ్‌వాటర్, గంధంచెక్క పొడితో కలిపి మెత్తటి పేస్ట్‌లా చేసుకుని మెడపై ప్యాక్‌లా వేసుకుంటే నల్లదనం తగ్గిపోతుంది. వారానికోసారి ఇలా చేస్తే చాలు. ముల్తానీ మట్టిలో ఉన్న మినరల్స్ చర్మంపై ఉన్న నల్ల మచ్చల్ని తొలగించటంతో ఉపయోగపడతాయి. ఇందుకోసం ఇంట్లోనే ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్ వేసుకోవాల్సి ఉంటుంది. ముల్తానీ మట్టి , పెరుగు, పుదీనా పొడి లేదా ఆకులు అవసరమవుతాయి. ముందుగా ముల్తానీ మట్టి, పెరుగు సమాన భాగాలుగా తీసుకుని పేస్ట్‌లా కలుపుకోవాలి. 30 నిమిషాల తరువాత పొదీనా కూడా ఓ భాగం తీసుకుని వీటితో కలిపేసుకోవాలి. దీన్ని నల్ల మచ్చలున్న చోట ప్యాక్‌లా వేసుకుని అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. ప్రతిరోజూ వేసుకోతగిన ఈ ప్యాక్‌తో కొన్ని రోజుల్లో మార్పు కనిపిస్తోంది. ఇంకా ముల్తానీ మట్టిని, ఆలీవ్ ఆయిల్ , క్యారెట్ గుజ్జును సమాన భాగాలుగా తీసుకుని ముఖంపై ప్యాక్‌లా వేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.