ఐడియా

పెట్‌ను పెంచుకుంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు జంతుప్రేమికులైతే పెట్‌ను ఇంటికి తెచ్చుకునేటపుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
* కుక్కయినా, పిల్లి అయినా చంటిపాపాను సాకినట్లు సాకాలి. అలాగే మీరు మాట్లాడే భాష దానికి అర్థమయ్యేలా దాంతో ముచ్చటిస్తూ ఉండాలి. కుక్క కాస్త క్రూరంగా వ్యవహరిస్తున్నట్లు గమనించితే.. వెనువెంటనే వదలిపెట్టేయండి.
* కుటుంబంలోని సభ్యుడుగా భావించి ఆవిధంగా మసలుకోవాలి. కడుపు నిండా ఆహారం పెట్టాం కదా అని ఒంటరిగా వదిలి తలుపు తాళం వేసి వెళ్లిపోకండి.
* పెంపుడు జంతువు కోసం కొంత సమయాన్ని కేటాయించండి. ప్రతిరోజూ దానికోసం కొంత కేర్ తీసుకుంటే మంచిది. ఎప్పటికప్పుడు వేక్సినేషన్ వేయిస్తూ సంరక్షించాలి. అంతేకాదు కుక్క పెంపకానికి కూడా మీ ఇంటి బడ్జెట్‌లో దానికి కొంత మొత్తాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది.