ఐడియా

చిటికెడు బెల్లం కొండంత లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం భోజనం అయిన తరువాత బెల్లం తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తం శుద్ధి అవుతుంది. అంతేకాదు ఊపిరితిత్తులు, శ్వాసనాళలు, ఆహారనాళలు చక్కగా పనిచేస్తాయి. రక్తం వృద్ధి అవుతుంది. వేసవి కాలంలో వేడి నీటిలో బెల్లం కరిగించి తాగితే శరీరానికి చలువ చేస్తోంది. సహజమైన తీపి వున్న బెల్లం శరీర శక్తిని పెంచుతుంది. మలబద్దకం సమస్య అదుపులోకి వస్తుంది. ఆయుర్వేదంలో పొడిదగ్గు, జలుబు, దగ్గు సమస్యలు ఉన్నవారికి ఉపశమనం కోసం చేసే మందుల్లో బెల్లాన్ని వాడతారు. బెల్లంలో ఇనుము పోషకం ఎక్కువగా లభిస్తోంది. రక్తాన్ని శుద్దిచేసి కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.