ఐడియా

పిల్లలకు ఎలాంటి భోజనం పెట్టాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం నిద్ర నుంచి లేచిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని, ఫ్యాట్ తక్కువగా ఉన్న పాలు ఇవ్వాలి. అల్పాహారం కింద కోడిగుడ్డు ఆమ్లెట్, ఉల్లిగడ్డలు, టమాటా, పాలకూర, ముడిధాన్యాలు, యాపిల్. ఉదయం 11 గంటల సమయంలో ఫ్రూట్ సలాడ్, తక్కువ ఫ్యాట్ ఉన్న యోగర్ట్, మధ్యాహ్నం భోజనం కింద రైస్, పండ్లరసం, మాంసాహారులైతే లీన్ చికెన్, సాయంత్రం పాలకూర, పుట్టగొడుగులు కట్‌లెట్, బాదం గింజలతో తాజా పండ్లరసం (యాపిల్ లేదా జామ లేదా నిమ్మ) ఇస్తే మంచిది. రాత్రి భోజనం కింద మల్టీగ్రెయిన్ (ఒకటికి మించిన ధాన్యాలతో పట్టించిన పిండి) పుల్కాలు, పప్పు, పనీర్, పుట్టగొడుగులతో కూడిన కూర తీసుకోవాలి. నిద్రకు ముందు గోరువెచ్చని పాలు తాగాలి. చిన్నారులకు గోధుమలతో కూడిన ఆహారం ఇవ్వక పోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గోధుమలలో గ్లూటిన్ ఉండటం వల్ల పేగులను జిగటలా మార్చి ఆహారాన్ని ముందుకు పోనివ్వదు. చాలామంది పిల్లలకు గ్లూటెన్ పడదు కనుక దాన్ని డైట్ నుంచి మినహాయించడం మంచిదంటున్నారు.