ఐడియా

అన్నం దివ్యమైన ఔషధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలిన గాయం మీద బియ్యపు పిండి జల్లితే త్వరగా తగ్గిపోతుంది. గడ్డల మీద ఉడికించిన బియ్యపు పిండిని వేడివేడిగా చేసి, కట్టుకట్టితే ఆరంభంలో ఉన్నవి అణిగిపోతాయి. కొంతకాలం అయిన తరువాత పగిలి చీము పోతుంది.
శరీరానికి పూర్తిపోషణ అందడానికి మెత్తగా వండిన అన్నంలో పాలు కలిపి ప్రతిరోజూ తినాలి. పాలు, అన్నం కలిపి తినడం వలన ప్రొటీన్లు కూడా అందుతాయి. రెండూ కలిపి తినడం వలన ఆహారంలో తీసుకున్న ఇనుము, సక్రమంగా రక్తంలోకి చేరుతుంది.
టైఫాయిడ్, అల్సర్, విరేచనాలు వంటి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు మెత్తగా వండిన ఆన్నంలో ఒక గ్లాసు మజ్జిగ, ఒక అరటిపండు కలిపి తీసుకుంటే మంచిది. అలా చేస్తే తేలికగా అరుగుతుంది. ఇది ఔషధంగా పనిచేసి జీర్ణమండలాన్ని రక్షిస్తుంది.
చంటి పిల్లలకు విరేచనాలు అవుతుంటే బియ్యాన్ని వేయించి పొడి చేసి, జావలా చేసి, దానిని మజ్జిగలో కలిపి కొద్దికొద్దిగా తినిపిస్తుంటే విరేచనాలు తగ్గుతాయి. డీహైడ్రేషన్ సమస్య రాదు. ఆరోగ్య ప్రదాయని..