ఐడియా

గింజ ధాన్యాలను మళ్లీ మళ్లీ కడగకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వండటానికి ముందు గింజ ధాన్యాలను మళ్లీ మళ్లీ కడగకండి.
ముక్కలు చేసిన తర్వాత కూరగాయలను కడగకండి.
ముక్కలు చేసిన కూరగాయలను నీటిలో ఎక్కువసేపు నానబెట్టకండి.
వండిన తరువాత మిగిలిన నీటిని పారబోయకండి.
ఆహారం వండుతున్నపుడు గినె్నపై మూత ఉంచండి.
ఎక్కువ నూనెలో వేపుడు, కొద్దిగా వేయించే పద్ధతుల కంటే ఆహారాన్ని ప్రెజర్ కుక్కర్‌లో, ఆవిరిలో వండటాన్ని ఎంచుకోండి.
పప్పులు, కూరగాయలు వండడానికి సోడాను వాడకండి.
వాడగా మిగిలిన నూనెను మళ్లీ మళ్లీ వేడి చేయకండి.
తక్కువ మంటపై వంట చేస్తే ఎంతో మంచిది. దీనివల్ల ఆహార పదార్థాలలోని పోషక విలువలను కాపాడుకోవచ్చు. అంతేకాదు గ్యాస్ ఆదా అవుతోంది.