ఐడియా

ఇలా చేద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పకోడీలు కరకరలాడాలంటే కాస్త బియ్యపు పిండితో పాటు ఓ గరిటె వేడినూనెను చేర్చాలి.
* అన్నం వండేటపుడు మెత్తబడకుండా ఉండడానికి ఓ చెంచా నూనెను చేర్చితే సరి.
* అన్నం తిన్న తర్వాత తాంబూలం వేసుకోంటే ఆరోగ్యదాయకం.
* మిగిలిన అన్నానికి పచ్చిమిర్చి, ఉప్పు జోడించి చిన్న చిన్న ముద్దలుగా ఎండబెట్టి నూనెలో వేయించితే అవి కర కరలాడుతూ రుచిగా ఉంటాయి.
* చిక్కుడు కాయలను నీటిలో ఉప్పు వేసి ఓ పొంగు రానిచ్చేదాక మరిగించి వాటిని వడకట్టి ఎండబెట్టుకొంటే చిక్కుడు వరుగులా ఉపయోగపడుతాయి.
* ఆలుగడ్డలను వేడినీటిలో వేసి ఒకసారి పొంగు వచ్చిన తరువాత ఎండ బెట్టుకుని కావాల్సినపుడు నూనెలో వేయంచుకుంటే చిప్స్‌లా కరకరలాడుతాయ. అన్నంతో ఆదరువుగా పనికివస్తాయ.
* పచ్చి మిరప పండిపోతే వాటిని ఎండలో ఆరనిచ్చి పోపులో వాడుకోవచ్చు.
* మురుకులు వెన్నలా నోట్లో వేసుకోగానే కరిగిపోవాలంటే, కరకరలాడాలంటే బియ్యపుపిండిలో కాస్త పుట్నాల పప్పు పిండిని చేర్చండి.
* బియ్యపు పిండితో చేసే చెక్కలకు కాస్తంత మైదా చేరిస్తే కమ్మదనం వస్తుంది.
* అల్లరసాన్ని టీలో కలుపుకొంటే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది.
*
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003