రుచి

కమ్మటి నిద్ర కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక జీవన విధానంలో మార్పు వల్లనేమోగానీ ఇటీవల కాలంలో కమ్మటి నిద్ర పోయి చాలారోజులైందంటున్నారు. కొందరికి సరిగా నిద్ర పట్టదు. మరికొందరికి నిద్రపట్టినా మధ్యలో మేలుకుంటారు. వీరికి మళ్లీ నిద్రపట్టక ఇబ్బంది పడుతుంటారు. అటువంటివారు
ఇవి తినాలంటారు.
ఉదయం అల్పాహారంలో గుడ్డు తీసుకుంటే మంచిది. వీటిల్లో ఉండే అమైనోయాసిడ్స్ శరీరంలోని నాడీవ్యవస్థపై ప్రభావం చూపుతాయ. ఫలితంగా నిద్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే రోజూ గ్లాసు చెర్రీ జ్యూస్ తాగినా ఇట్టే నిద్రపడుతుంది.
రాత్రిపూట అన్నం తింటే లావైపోతామని చాలామంది తినరు. కాని రాత్రివేళల్లో అన్నం తినటం వల్ల ఇందులో గ్లైసిమిక్ నిద్ర రావటానికి దోహదం చేస్తుంది. కాబట్టి కొద్ది పరిమాణంలోనైనా అన్నం తింటే హాయిగా నిద్రపోవచ్చు.