ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరుగుతున్న నీటిలో టీపొడి, పంచదారతో పాటు అల్లం ముద్ద , నాలుగైదు తులసి ఆకులు కలిపి తాగితే గొంతులో గర గర తగ్గుతుంది.
* గ్లాసుడు నీటిలో కాస్త యాలకుల పొడి కలిపి తాగితే మూత్ర సంబంధమైన ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి.
* మిరియాలను, మిర్చిని ఆహారంలో తగు మోతాదులో వాడితే శరీర అధిక బరువును తగ్గించుకోవచ్చు.
* ప్రతి రోజూ గ్రీన్ టీ రెండు, మూడుసార్లు తాగితే అందంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగవుతోంది. జీర్ణప్రక్రియ వేగవంతమై రోజంతా ఉల్లాసంగా గడుపుతారు.
* రోజూ కొబ్బరి నీళ్లు తాగటం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ క్రమ పద్ధతిలో ఉంటాయి.
* అలాగే ముఖంపై ఏర్పడే నల్లని మచ్చలు, మొటిమలు పోవాలంటే కొబ్బరి గుజ్జును రాసుకుంటే పోతాయి.
* కొబ్బరి నీళ్లతో మసాజ్ చేసుకుంటే తలకు, కళ్లకు మేలు చేకూరుతుంది.
* కీర దోస రసం తాగితే గుండెలో, కడుపులో మంట తగ్గుతోంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ నుంచి ఉపశమనం కలుగుతోంది.
* రెండు చెక్కల నిమ్మకాయ రసం గోరువెచ్చటి నీటిలో కలిపి తాగితే మలబద్దకం నివారించబడి, సన్నబడి నాజుకుగా తయారవుతారు.
* ఖర్జూరపు కాయను పాలలో మరిగించి ఆ పాలను తాగితే గొంతు గర గర తగ్గి మాట మృధువుగా ఉంటుంది.