ఐడియా

గోళ్ళలో దుమ్ము ధూళి చేరకుండా జాగ్రత్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోళ్ళను అతిగా పెంచకుండా చక్కగా కత్తిరించి ఫైల్ చేసుకోవాలి. గోళ్ళకు ఇరువైపులా ఎక్కువగా ఉన్న చర్మాన్ని తొలగించాలి. గోళ్ళకు రంగు వేసే ముందుగా వేళ్ళు అన్నీ దగ్గరగా తగులుతూ ఉంటాయి కనుక వాటిమధ్యన దూది పెడితే సరిపోతుంది.
కాళ్ళ వేళ్ళను రోజూ శుభ్రపరుస్తూ గోళ్ళలో దుమ్ము ధూళి చేరకుండా జాగ్రత్తపడాలి. వర్షాకాలంలో ఇసుక, మురికినీరు పాదాలకు అంటుకుని అనారోగ్యానికి దారితీస్తాయి. అలా కాకుండా వేడి నీటితో కాళ్ళను, పాదాలను బాగా శుభ్రంగా విధిగా కడగాలి. యాంటి బాక్టీరియల్ లిక్విడ్‌ను కాని, సోప్‌ని కాని తప్పక ఉపయోగించాలి. కడిగిన ప్రతిసారీ టవల్‌తో తడి లేకుండా శుభ్రంగా తుడవడం మరవద్దు.