ఐడియా

ఐడియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చలికాలంలో చల్లటిగాలులే కా దు, తేమ వాతావరణం వల్ల బ్యాక్టీరియా, వైరస్‌ల తాకిడితో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధుల బారిన పడకతప్పదు. చలి తీవ్రతను తట్టుకునేందుకు స్వెట్టర్లే కాదు, కొన్ని ఆరోగ్య పద్ధతులను పాటిస్తే ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద ఖర్చేమీ లేకుండా ఇంట్లోనే కొన్ని సహజ పద్ధతులను మనం సులభంగా పాటించవచ్చు. చలి కారణంగా దగ్గు, గొంతులో బాధ ఉంటే అల్లం టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. రోజూ రెండు పూటలా చిన్న అల్లం ముక్కను కాల్చి తొక్కతీసి తింటే దగ్గు తగ్గుతుంది. అల్లం ముక్కను తేనెలో ముంచి తిన్నా మంచిది. మరగబెట్టిన నీటిని చల్లార్చి కాస్త నిమ్మరసం వేసుకుని తాగినా జలుబు నుంచి విముక్తి లభిస్తుంది. కలబంద ఆకుల నుంచి తీసిన రసాన్ని శరీరానికి బాగా పట్టిస్తే చర్మం పగుళ్లబారిన పడకుండా ఉంటుంది. పొడి చర్మం ఉన్నవారు కలబంద రసాన్ని చర్మానికి రాసుకోవడం ఉత్తమం. చలికాలంలో మలబద్ధకం సమస్యను అధిగమించాలంటే జీలకర్ర రసాన్ని తరచూ తాగడం మంచిది. జీర్ణవ్యవస్థను జీలకర్ర మెరుగుపరుస్తుంది. శ్వాస సంబంధమైన సమస్యలున్నవారు యూకలిప్టస్ రసాన్ని పీల్చడం వల్ల చక్కటి ఫలితం కనిపిస్తుంది.