ఐడియా

నాజూకైన గోళ్ల కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందమైన ఆకృతిలో ఉండే గోళ్లు అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తాయి. నాజూకైన వేళ్లకు లేత గులాబీ రంగులో కనిపించే గోళ్లే అందాన్ని చేకూర్చుతాయి. ఇంట్లో బట్టలు ఉతకడం, గినె్నలు తోమడం వంటి పనుల వల్ల గోళ్లు పాడవుతుంటాయి. కాబట్టి గోళ్లకు ఆలివ్ నూనె చేతులకు రాసుకుని మర్దన చేస్తే గోళ్లు పెళుసు బారవు. చేతి వేళ్లకు తేమ అందితే మృధువుగా మారతాయి.
* గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడంతో పాటు చక్కగా కత్తిరించుకోవటం చేస్తుండాలి. రోజూ పదినిముషాలు బాదం నూనెలో కొంచెం పంచదార కలిపి చేతికీ, గోళ్లకీ రాసి కాసేపు మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే గోరువెచ్చని పాలూ, తేనె, పంచదార మిశ్రమంతో మర్దన చేసిన గోళ్లు అందంగా ఉంటాయి.
* గోళ్లు దృఢంగా ఉండటానికి తీసుకునే ఆహారంలో ఆకుకూరలూ, గుడ్లూ, బీన్స్, మొలకలు వంటివి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
* రోజూ రాత్రిపూట గోరువెచ్చని నీటిలో రెండు చుక్కల నిమ్మరసం, కొద్దిగా బాదం నూనె వేసి గోళ్లు నానేటట్లుగా కాసేపు ఉంచితే చాలు. వాటికి వచ్చే ఎలాంటి సమస్య నుంచైనా బయటపడతారు.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03