రుచి

సేదతీర్చే సీతాఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీతాఫలం సీజన్‌లో మాత్రమే లభిస్తుంది. రుచికి తియ్యగా ఉంటుంది. అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్)లో సీతాఫలాన్ని తీసుకుంటే శరీరానికి శక్తి చేకూరుతుంది. జీర్ణక్రియ చక్కగా జరిగేలా చేయటంతోపాటు ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. కాలేయపు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అనారోగ్యాలు రాకుండా కాపాడుతుంది. చర్మానికి ఎలర్జీని కలుగనివ్వదు. చర్మం ముడతలు రాకుండా నివారించి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. గుండెను ఆరోగ్యంగా వుంచుతుంది. ప్రేగులను శుభ్రపరుస్తుంది. ఆస్త్మా వ్యాధికి ఔషధంలా ఉపయోగిస్తుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. రక్తదోషాల లోపాలు, ఉదరంలోని నులిపురుగులను సంహరిస్తుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుం ది. కీళ్ల నొప్పులకు ఉపశమనం, రక్తపోటును అదుపు చేస్తుంది. గర్భస్థ శిశువు, మెద డు, నరాలు, రోగ నిరోధ క శక్తిని పెం పొందిస్తుంది. దంతక్షయా న్ని నివారిస్తుంది. ప్రసవం తర్వాత బరువు తగ్గేలా చేస్తుంది. గర్భస్రావాన్ని నిరోధిస్తుంది. రక్తాన్ని శుద్ధిపరుస్తుంది.

- కె.నిర్మల