ఆంధ్రప్రదేశ్‌

150 అడుగుల జాతీయ జెండాతో బెజవాడలో ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: 95వ భారత జాతీయ పతాక ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇక్కడ 150 అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ జరిపారు. నగర వీధుల్లో సాగిన ఈ ర్యాలీ అందరినీ అలరించింది.