తెలంగాణ

హైదరాబాద్‌లో 20 గుడిసెలు దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని కుల్సుంపుర కబేళా వద్ద బుధవారం ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో 20 గుడిసెలు కాలిబూడిదయ్యాయి. ఇళ్లలో సామగ్రి, నగదు, బంగారం కాలిపోవడంతో బాధితులు వీధిపాలయ్యారు.