జాతీయ వార్తలు

పోలీసు అధికారి కారు చోరీ : అప్రమత్తమైన భద్రతా దళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఓ పోలీసు అధికారి కారు చోరీకి గురైంది. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు విభాగంలో ఐజీగా పనిచేస్తున్న ఆనంద్ స్వరూప్ కారును దుండగులు అపహరించారు. ఇటీవల పఠాన్‌కోట దాడిలో ఉగ్రవాదులు పోలీసు కారును అపహరించి దాడికి పాల్పడిన విషయం విదితమే. గణతంత్ర దినోత్సవం సందర్భంగా, వారణాసి అర్ధ కుంభమేళాలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని సమాచారం అందటంతో ఈ నేపథ్యంలో కారు అపహరణకు గురికావటంతో భద్రతాదళాలు అలెర్ట్ ప్రకటించి సోదాలు చేస్తున్నాయి.