బిజినెస్

కుప్పకూలిన ఇండిగో షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఇండిగో ప్రమోటర్లు రాహుల్ భాటియి, రాకేశ్ గంగ్వాల్ మధ్య విభేదాలు తలెత్తటంతో అవి బయటకు పొక్కటంతో ఇండిగా షేర్లు కుప్పకూలాయి. మార్కెట్‌ ఆరంభంలోనే భారీ నష్టంతో మొదలైన షేరు ధర ఒక దశలో 19.24శాతం పడిపోయి రూ. 1,264.85కి పడిపోయింది. ప్రస్తుతం కాస్త కోలుకున్నా నష్టాల్లోనే కొనసాగుతోంది. ఉదయం 11.30 గంటల సమయంలో ఎన్‌ఎస్‌ఈలో ఇండిగో షేరు ధర 11.90శాతం నష్టంతో రూ. 1,379.85 వద్ద, బీఎస్‌ఈలో 11.86శాతం నష్టపోయి రూ. 1,380 వద్ద ట్రేడ్‌ అవుతోంది.