అంతర్జాతీయం

8మంది ఇండో-అమెరికన్ మహిళలకు పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికాకు చెందిన భారత సంతతి మహిళలు ఎనిమిది మందికి అమెరికా ప్రభుత్వం పురస్కారాలను అందజేసింది. వివిధ రంగాల్లో మహిళలు అందించిన సేవలకుగానూ ఈ పురస్కారాలు అందజేశారు. మేరీల్యాండ్‌కు చెందిన రాజకీయ నాయకురాలు అరుణా మిల్లర్‌, ఫ్లోరిడాకు చెందిన వ్యాపారవేత్త మనీషా గైక్వాడ్‌, ఆంప్‌కస్‌ అనే టెక్నాలజీ కంపెనీ వ్యవస్థాపకురాలు, సీఈఓ ఆన్‌ రామకుమారన్‌, సౌత్‌ఏషియన్‌ అమెరికన్స్‌ లీడింగ్‌ టుగెదర్‌(సాల్ట్) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుమన్‌ రఘునాథన్‌లకు పురస్కారాలు దక్కాయి. వీరికి అమెరికన్‌ బజార్‌ వుమెన్‌ ఎంటర్‌ప్రిన్యూర్స్‌ లీడర్స్‌ గాలాలో పురస్కారాలు అందజేయనున్నారు.