అంతర్జాతీయం

దోషుల పనిపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 8: భారత వైమానిక కేంద్రం పఠాన్‌కోట్‌పై దాడికి కుట్ర పన్నిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్‌కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర స్వరంతో విజ్ఞప్తి చేశారు. పఠాన్‌కోట్‌పై జరిగిన దాడిని ఎనిమిదేళ్ల క్రితం ముంబయి మహానగరంపై జరిగిన ఉగ్రవాద దాడితో పోల్చిన ఒబామా ‘కుట్రదారులపై ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలి’అని పాక్‌ను ఆదేశించారు. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, డి కంపెనీల నుంచి ఎలాంటి ముప్పు వాటిల్లినా భారత్‌కు కొండంత అండగా నిలుస్తామని ఉద్ఘాటించారు. వైట్‌హౌస్‌లో మోదీతో జరిపిన సమావేశానంతరం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.